హర్మూజ్‌ను తిరిగి తెరవగలరా?

హర్మూజ్‌ను తిరిగి తెరవగలరా?

ఐక్యరాజ్యసమితి మద్దతుతో హర్మూజ్‌ను తిరిగి తెరవడానికి యూరప్, ఆసియా దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో చేరడానికి UAE ప్రయత్నిస్తుంది. అలా జరగకపోతే.. USతో కలిసి, సైనిక చర్య చేపట్టడానికి సైతం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం సమీప భూభాగం పైనా నియంత్రణ అవసరమని UAE భావిస్తోంది. అయితే అక్కడి భూభాగంపై నియంత్రణ సాధించడం ప్రమాదకరమైన ఆపరేషన్ అని నిపుణులు అంచనా వేస్తున్నారు.