సెల్ టవర్ ప్రభావంతో ఆరోగ్య సమస్యలు

సెల్ టవర్ ప్రభావంతో ఆరోగ్య సమస్యలు

KMM: నేలకోండపల్లి గ్రామంలో నివాస ప్రాంతాలు, పాఠశాలల సమీపంలో సెల్ టవర్ వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ప్రభావాలు ఉన్నట్లు నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 మీటర్ల లోపు నివసించే వారికి జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్రలేమి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, వంటి దుష్పరిణామాలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకే చోట రెండు టవర్లు ఉండటం ప్రజలలో భయాందోళనలకు గురిచేస్తోంది.