US వీసా అలర్ట్.. డెలివరీ కోసం వెళ్తే నో ఎంట్రీ

US వీసా అలర్ట్.. డెలివరీ కోసం వెళ్తే నో ఎంట్రీ

పిల్లలకు అమెరికా సిటిజన్‌షిప్ వస్తుందని.. డెలివరీ కోసం అక్కడికి వెళ్లేవారికి ఎంబసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీన్ని 'బర్త్ టూరిజం' అంటారని, ఇలాంటి ప్లాన్‌తో టూరిస్ట్ వీసా అడిగితే రిజెక్ట్ చేస్తామని తేల్చిచెప్పింది. ప్రసవం కోసమే వెళ్తున్నారని డౌట్ వచ్చినా ఆఫీసర్లు వీసా నిరాకరిస్తారు. 2020 నుంచే ఈ నిబంధన ఉన్నా.. ఇప్పుడు మరింత సీరియస్ అయ్యారు.