‘TPRPలో యువతకు ప్రాధాన్యత’
NZB: తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో యువతకు ప్రాధాన్య త ఇస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్అన్నారు. శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యధిక యువత కలిగిన మన రాష్ట్రంలో చాలా మంది యువకులు విద్యకు తగిన ఉద్యోగం లేకుండా, సరైన ఉపాధి లేకుండా నష్టపోతున్నారన్నారు.