ALERT: ట్రాఫిక్ డైవర్షన్ అమలు

ALERT: ట్రాఫిక్ డైవర్షన్ అమలు

HYD నగరం నుంచి శంషాబాద్, గచ్చిబౌలి ప్రాంతాల వైపు వెళ్లే వారికి పోలీసులు ఓ సూచన చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేసినట్లు పేర్కొన్నారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు ఎగ్జిట్ నెంబర్ 17 కిస్మత్‌పుర, బండ్లగూడ పోలీస్ అకాడమీ జంక్షన్ నుంచి వెళ్లాలన్నారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళ్లేవారు లార్డ్స్ కళాశాల, కిస్మత్‌పుర, బుద్వేల్, ఆరాంఘర్ నుంచి వెళ్లాలని సూచించిరు.