'స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను చాటి చెప్పాలి'

'స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను చాటి చెప్పాలి'

VZM: మాజీ సైనికుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు చేస్తున్నట్లు బొబ్బిలి మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కిరణ్ తెలిపారు. ఆదివారం మాజీ సైనికుల సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సంఘం తీర్మానం చేసిందని, స్వాతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.