'స్కృబ్ టైఫస్ ఆందోళన అవసరం లేదు'

'స్కృబ్ టైఫస్ ఆందోళన అవసరం లేదు'

కర్నూలు: స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ డా.ఏ.సిరి చెప్పారు. కలెక్టరేట్‌లో వైద్య బృందంతో సమీక్ష నిర్వహించిన ఆమె, ఇప్పటివరకు నమోదైన 44 పాజిటివ్ కేసుల్లో అందరికీ చికిత్స అందించామని, 39 మంది రోగులు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు.