ఎర్రవెల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

ఎర్రవెల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

SDPT: మార్కుక్ మండలంలోని ఎర్రవెల్లి గ్రామంలో సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో సర్పంచ్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని సూచించారు.