పథకాల అమలులో కూటమి విఫలం: మాజీ ఎమ్మెల్యే

పథకాల అమలులో కూటమి విఫలం: మాజీ ఎమ్మెల్యే

E.G: చాగల్లు మండలం గౌరిపల్లిలో శనివారం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో 'బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ' కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో విఫలమైందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని తలారి వెంకట్రావు కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కంఠమణి రమేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.