VIDEO: ‘పాత పెన్షన్ అమలు చేయాలి’

VIDEO: ‘పాత పెన్షన్ అమలు చేయాలి’

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. 2003 డీఎస్సీలోని ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని మండిపడ్డారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తునారన్నారు.