బన్నీ వాల్‌పేపర్‌ వైరల్.. ఆ డేట్ ఏంటి?

బన్నీ వాల్‌పేపర్‌ వైరల్.. ఆ డేట్ ఏంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోన్ వాల్‌పేపర్‌ వైరల్ అవుతోంది. తాజాగా బన్నీ జిమ్ ట్రైనర్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో AA ఫోన్ స్క్రీన్ వాల్‌పేపర్‌పై '2026 మార్చి 27.. నో స్నాక్, నో షుగర్, నో సోడా' అని ఉండటం చర్చకు దారితీసింది. ఆ డేట్ దేని గురించి అనేది తెలియకపోయినా.. అప్పటి వరకు బన్నీ కఠినమైన ఆహార నియమాన్ని పాటిస్తున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.