VIDEO: రూ. 80 లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థాపన

VIDEO: రూ. 80 లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థాపన

E.G: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు MLA నల్లమిల్లి తెలిపారు. ఆదివారం అనపర్తి ఎర్రకాలువ వద్ద రూ.80 లక్షలతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.