'సాఫ్ట్‌వేర్ కంపెనీ వచ్చిందంటే అది YSR పుణ్యమే'

'సాఫ్ట్‌వేర్ కంపెనీ వచ్చిందంటే అది YSR పుణ్యమే'

అన్నమయ్య: YS రాజశేఖర్ రెడ్డి తన హయాంలో హైదరాబాదును డెవలప్ చేస్తూ విశాఖపట్నంపై కూడా శ్రద్ధ చూపడం వల్లే ఈరోజు గూగుల్ కంపెనీ వచ్చిందని YCP ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి వైజాగ్ ఆదాయ వనరుగా ఉందని, ఆరోజు జగన్ అంటే, మీరు వైజాగ్ గురించి నెగటివ్ ప్రచారం చేశారని, టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.