సర్కారు నిర్లక్ష్యం.. రైతు ఆక్రందన..!
SRPT: అన్నదాతకు కష్టాలొచ్చాయి. యాప్‌ల గోల, ఎరువుల కొరతతో రైతు ఆకుల శ్రీను కన్నీటిపర్యంతమయ్యారు. ఎకరంన్నర పొలం కోసం నెల రోజులుగా తిరుగుతున్నా చుక్క యూరియా దొరకలేదని, రూ.25 వేల పెట్టుబడి గంగపాలవుతోందని ఆవేదన చెందారు. ప్రభుత్వ మొండి నిబంధనలు క్షేత్రస్థాయిలో శాపంగా మారి, రైతన్న బతుకును అగమ్యగోచరంగా మార్చుతున్నాయి.