న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి.. రేడియేషన్ లీక్

న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి.. రేడియేషన్ లీక్

ఇరాన్ నటాన్జ్ న్యూక్లియర్ సైట్‌పై దాడులు జరిగాయి. ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ అంబాసిడర్.. IAEAకి తెలిపారు. రేడియేషన్ లీకేజీని తోసిపుచ్చలేమని IAEA వెల్లడించింది. కాగా, ఇది ఇరాన్‌లోని అతిపెద్ద యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్. గతంలో కూడా ఇక్కడ సైబర్ దాడులు, పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది.