దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

సిద్దిపేట: దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం జిల్లా అధ్యక్షుడు కెమ్మసారం అశోక్ కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ హైమావతికి వినతి పత్రం అందించారు. నిజమైన దివ్యాంగులను గుర్తించి వారికి బ్యాటరీ సైకిళ్లు, వీల్ చైర్స్, వినికిడి పరికరాలు అందించాలని కోరారు.