ఆదిత్యుని నేటి ఆదాయ వివరాలు

ఆదిత్యుని నేటి ఆదాయ వివరాలు

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి నేటి ఆదాయ వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్ల ద్వారా రూ.7,20,900, విరాళాలు రూ .58,433, ప్రసాదం రూపంలో రూ. 2,72,950లు వచ్చినట్లు ఆలయ ఈవో K.N.V.D ప్రసాద్ తెలిపారు. కార్తీక మాసం ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నట్లు చెప్పారు.