'సాధువులు చేస్తున్న ఆరోపణలు నిజం కాదు'
KKD: CM చంద్రబాబు తిరుమలను రాజకీయం చేస్తున్నారంటూ కొందరు సాధువులు చేసిన ఆరోపణలు సత్య దూరమని TTD ట్రస్టీ, MLA జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ఆదివారం కాకినాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఒక పార్టీ కొమ్ముకాస్తూ CMపై ఆరోపణలు చేయడం సరికాదని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు పన్నినా కూటమి ప్రభుత్వం హిందూ ధర్మానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.