కడియంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రాజయ్య
WGL: ఉమ్మడి జిల్లాలో మున్సిపాల్ ఎన్నికల అనంతరం రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. BRS నుంచి MLAగా గెలిచిన కడియం శ్రీహరి CONలో చేరి.. ఇటీవల KCRపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై మాజీ MLA రాజయ్య స్పందిస్తూ "ఖబర్దార్ శ్రీహరి చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. ప్రజలు తగిన బుద్ధి చెబుతారు” అంటూ వ్యాఖ్యనించడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ అయింది.