నేడు ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే

నేడు ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే

కృష్ణా: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఫిర్యాదులు, విజ్ఞాపనలు స్వీకరిస్తారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ కోసం’ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.