మంత్రి లోకేష్‌ను కలిసిన కత్తెర దంపతులు
GNTR: మంత్రి నారా లోకేష్‌ను ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కత్తెర హెని క్రిష్టినా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌కు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావలసిన రూ.34 కోట్ల సర్‌చార్జీల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.