గుంటూరులో తోపుడు బండ్లు పంపిణీ

గుంటూరులో తోపుడు బండ్లు పంపిణీ

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని డీఎస్ నగర్‌లో ఎమ్మెల్యే నసీర్ ఆదివారం తోపుడు బండ్లను పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ మాలకొండయ్య ఆధ్వర్యంలో ఐదు తోపుడు బండ్లను చిరు వ్యాపారులకు అందజేశామని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. బండ్లు కొనుగోలు చేయలేని చిరు వ్యాపారులందరికీ సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.