సబ్‌స్టేషన్ పనులు ఆపేయాలని వినతి పత్రం
JGL: కథలాపూర్‌లో 220/132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు ఆపేయాలని తహశీల్దార్ వినోద్‌కు బీఎస్ఎఫ్ఏ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సబ్‌స్టేషన్ వల్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులకు రేడియేషన్ ప్రభావం వల్ల అనారోగ్యానికి గురవుతారన్నారు. ఈ పనులను ఆపేయాలని కోరుతూ తహశీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.