ప్రతి వ్యక్తికి జాబ్ కార్డ్ అందజేయాలి

ప్రకాశం: ఉపాధిపనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్ని, గ్రామాల్లో ఉపాధి పనులు వేగవంతం చేయాలని ఎంపీపీ తాటి కొండ శ్రీనివాస రావు అన్నారు. తాళ్లూరులోని ఎంపీపీ చాంబర్‌లో ఉపాధికార్యాలయ సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. పనుల విషయంలో నాణ్యత పాటించాలన్నారు. ఉపాధి పనులకు వస్తామన్న ప్రతి వ్యక్తికి జాబ్ కార్డ్ అందజేయాలన్నారు.