ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మానవహారం

KMR: నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఏఐటీసీయు ఆధ్వర్యంలో కార్మికుల ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దశరథ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్, ఆర్టీసీ, హాస్పిటల్స్, రవాణా, ఎల్ఐసీ, రైల్వే రంగాలను ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పుతోందని మండిపడ్డారు.