లంగర్‌హౌస్ కల్లు కాంపౌండ్ సీజ్

లంగర్‌హౌస్ కల్లు కాంపౌండ్ సీజ్

HYD: గోల్కొండ ఎక్సైజ్ పోలీసు అధికారులు లంగర్‌హౌస్‌లోని ఒక కల్లు కాంపౌండ్‌కు అధికారికంగా సీల్ వేశారు. 2023 ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆ కాంపౌండ్‌పై కేసు నమోదు చేశారు. దీంతో ఎక్సైజ్ ఉన్నతాధికారులు లంగర్‌హౌస్ కల్లు కాంపౌండు కొంతకాలం సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు ఈరోజు అధికారికంగా సీల్ వేశారు.