ఆర్టీజన్‌ల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు: మాజీ ఎమ్మెల్యే
NLG: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ ఉద్యోగులకు APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కొండమల్లేపల్లి పట్టణంలో కరెంటు DE కార్యాలయం వద్ద నిర్వహించిన విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.