కలెక్టరేట్ ఎదుట కార్మిక జేఏసీ నిరసన

కలెక్టరేట్ ఎదుట కార్మిక జేఏసీ నిరసన

NZB: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేస్తున్న ఏప్రిల్ 1ని బ్లాక్ డేగా నిర్వహించాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట TUCI, AITUC, CITU, IFTU ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.