రైతు ఉత్పాద‌క‌ సంఘాల ద్వారా విత్త‌నాభివృద్ది

రైతు ఉత్పాద‌క‌ సంఘాల ద్వారా విత్త‌నాభివృద్ది

VZM: రైతు ఉత్పాద‌క సంఘాల ద్వారా ఉత్త‌ర‌కోస్తాలో విత్త‌నాభివృద్ది చేయాల‌ని ప‌రిశోధ‌నా సంచాల‌కులు డాక్ట‌ర్ పివి స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ స‌మావేశ మందిరంలో జరుగుతున్న ఉత్తరకోస్తా పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశంలో రెండవ రోజు మంగ‌ళ‌వారం విత్తన అభివృద్ధి మీద చర్చ జరిగింది.