ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

NLR: నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. గూడూరు, సూళ్లూరుపేట, నియోజకవర్గల పరిధిలో త్రాగునీటి, చెరువులు, పాడి పశువులు అవసరాలకు 4.75 టీఎంసీల నీటిని విడుదలకు ప్రతిపాదించి ఆదేశాలు జారీచేసిన మంత్రి ఆనంకు ఎమ్మెల్సీ ధన్యవాదములు తెలిపారు.