18న స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు

18న స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు

NZB: ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 18వ తేదిన స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఇందూరు యువత కార్యలయంలో ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాలవైపుగా ప్రతి ఒక్కరిని నడిపే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.