ఇసుక దందా ఆపే వరకు ధర్నా చేస్తా: ఎమ్మెల్యే
KRNL: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో యధేచ్చగా ఇసుక దందా నడుస్తుందని ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆరోపించారు. ఇవాళ ఆయన హొళగుంద మండలం మార్లమడికిలోని వేదవతి హగిరిని పరిశీలించి, ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ టీడీపీ నాయకులు ఇసుక ట్రిప్‌కి రూ. 500 దందా వసూలు చేస్తున్నారని ఆరోపించారు.