బహ్రెయిన్‌కు మద్దతుగా యూఏఈ
హర్మూజ్ జలసంధిలో నౌకలకు రక్షణగా యుద్ధనౌకలు పంపడం సహా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో బహ్రెయిన్ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో బహ్రెయిన్‌కు యూఏఈ మద్దతుగా నిలిచింది. హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లను అడ్డుకోవడంపై చర్యలు తీసుకోవాలని యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయామీ కోరారు.