చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
➢ పరమసముద్రం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన నారా భువనేశ్వరి
➢ పత్రపల్లె సచివాలయాన్ని తనిఖీ చేసిన జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు
➢ పుత్తూరులో లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్