పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

PDPL: విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ పాఠశాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో TG EWIDC అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనుల పురోగతి వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.