VIDEO: 'బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి'
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అల్లం శ్యామల- శ్యామ్ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఇంటింటా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు నమ్మి మోసపోకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.