ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన.. రాష్ట్ర పరిశీలకులు

ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన.. రాష్ట్ర పరిశీలకులు

HNK: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షిత, శుభ్రమైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర పరిశీలకులు రమాకాంత్ మంగళవారం దామెర మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల పరిశుభ్రత, పాత ఫర్నిచర్, తరగతి గదులు, వంటశాల, మూత్రశాలలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో MEO రాజేష్ ఉన్నారు.