VIDEO: తుంగభద్రలో తగ్గుతున్న నీటి మట్టం

VIDEO: తుంగభద్రలో తగ్గుతున్న నీటి మట్టం

GDWL: అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ ఆలయ సమీప తుంగభద్ర నదిలో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎండాకాలం సమీపించడంతో పాటు ఎగువ నుంచి ప్రవాహం లేకపోవడంతో నది అడుగంటుతోంది. నీరు తగ్గి బురదగా మారడంతో ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు నదిలో స్నానం చేయలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. పరిస్థితిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.