కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మహర్దశ కలిగిందని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని ఎమ్మెల్యే రామదాసు నాయక్ అన్నారు. ఏన్కూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వైరాలో రైతుల కోసం సీతారామ ప్రాజెక్టును వైరా రిజర్వాయర్‌కు అనుసంధానం చేసే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు.