ఈనెల 14న వీ హబ్ ప్రారంభం: కలెక్టర్

ఈనెల 14న వీ హబ్ ప్రారంభం: కలెక్టర్

PDPL: ఈనెల 14న రంగంపల్లిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్య శిక్షణ అందించేందుకు నిర్మించిన వీ హబ్ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థినిలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.