జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కల్వకుర్తి 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. యంగంపల్లి 43.2°C, సిర్సనగండ్ల 43.0°C, బొల్లంపల్లి 42.9°C, జటప్రోలు, లింగాల 42.6°C, కిష్టంపల్లి 42.5°C, వెల్టూర్, పెద్దకొత్తపల్లి 42.4°C, కోడేర్ 42.3°C, ఊర్కొండ 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.