ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: MP
KDP: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని కడప MP అవినాశ్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని తన నివాసంలో ఎంపీ బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చారు. ప్రజల నుంచి ఎంపీ వినతిపత్రాలు స్వీకరించారు.