IIIT సాధించిన చీపురి యామినికి అభినందనలు

IIIT సాధించిన చీపురి యామినికి అభినందనలు

SKLM: ఆముదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని చీపురి యామిని నూజివీడు RJUKTలో IIIT సాధించడం పట్ల HM రాములు అభినందించారు. పాఠశాల ప్రార్థన సమయంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు యామినికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధన వైపు కృషి చేయాలని కోరారు.