అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

VKB: పరిగి అగ్నిమాపక సిబ్బంది శ్రీసరస్వతి శిశు మందిర్‌లో చిన్నారులకు అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల సందర్భంలో 101, 112, 108 అత్యవసర నంబర్లను ఉపయోగించి సమాచారం ఇవ్వాలన్న నిబంధనలను వివరించారు. అగ్ని ప్రమాదానికి మూడు ప్రధాన కారణాలు వస్తువు, గాలి, వేడి సమాన నిష్పత్తిలో ఉన్నప్పుడు ప్రమాదం ఎక్కువ అని అన్నారు.