'జిల్లాలో పశువైద్యశాలలకు మందులు పంపిణీ'

'జిల్లాలో పశువైద్యశాలలకు మందులు పంపిణీ'

VKB: ప్రభుత్వ పశువైద్యశాలలకు అవసరమైన అన్ని రకాల మందులు పంపిణీ చేయబడ్డాయి. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని, గొర్రెలు, మేకలు, ఆవులకు అవసరమైన వ్యాక్సిన్లు, చికిత్స మందులు పంపిణీ చేసినట్లు జిల్లా పశు వైద్య అధికారి సదానందం తెలిపారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, పశువైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.