నేటి నుంచి అందుబాటులో ఉండని కోటంరెడ్డి బ్రదర్స్

నేటి నుంచి అందుబాటులో ఉండని కోటంరెడ్డి బ్రదర్స్

నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తిగత పనుల నిమిత్తం గురువారం హైదరాబాద్ వెళ్లనున్నారు. అలాగే అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యుడిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నియమించడంతో ఆ సభ విజయవంతం కోసం వారం రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. దీంతో నేటి నుంచి ఎమ్మెల్యే కార్యాలయంలో ఇద్దరూ అందుబాటులో ఉండరు.