VIDEO: విశ్వక్షేన గోశాలలో గోదానం నిర్వహణ
WNP: శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా వనపర్తి పట్టణంలోని విశ్వక్షేన గోశాలలో ప్రత్యక్ష గోదానం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గోవుతో పాటు దూడను శాలువాలతో సత్కరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళహారతి అనంతరం గోదానం సమర్పించారు. గోశాల వ్యవస్థాపకులు గోమాతకు దూడతో కలిసి పూజలు చేస్తేనే సంపూర్ణ ఫలితం లభిస్తుందని వివరించారు.