'అరైవ్-అలైవ్' గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

'అరైవ్-అలైవ్' గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

BDK: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నేటి నుంచి ఈనెల 18 వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్-అలైవ్ కార్యక్రమం నిర్వహింస్తున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించడం, ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే అరైవ్- అలైవ్ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు.