అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధం

అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధం

AKP: ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామ పరిధిలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. స్థానిక రైతు అప్పారావుకు చెందిన రెండు గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం కారణంగా సాయంత్రం 4 గంటల నుంచి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.