గ్యాస్ కష్టాలు.. కస్టమర్లకు GOOD NEWS

గ్యాస్ కష్టాలు.. కస్టమర్లకు GOOD NEWS

దేశంలో నెలకొన్న LPG కొరతపై ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. ఇకపై గృహ అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, డిమాండ్‌కు అనుగుణంగా సిలిండర్ల కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, సరఫరాను మెరుగుపరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపాయి.